హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా మణికొండలో మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్

0
107

ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరింత విస్తరిస్తోంది. హైదరాబాద్‌ వాసుల అవసరాలు, ఆదరణతో పాటు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని.. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో మాంగళ్య షాపింగ్ మాల్ తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. తాజాగా మర్రిచెట్టు చౌరస్తా, మణికొండ నందు మరో ప్రతిష్టాత్మకమైన మాంగళ్య షాపింగ్ మాల్‌ కొత్త బ్రాంచ్‌ ప్రారంభోత్సవం ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. నగరంలోనే మరో అతిపెద్ద షాపింగ్ మాల్‌గా ఇది అందుబాటులోకి వచ్చింది. పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌‌లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇచ్చేలా భారీగా మాంగళ్య షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ప్రారంభ రోజు ఆఫర్లతో మరపురాని షాపింగ్ అనుభవం కోసం సిద్ధంగా ఉండాలని, మార్కెట్ ధరల కన్నా, స్పెషల్ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు యాజమాన్యం తెలియజేశారు.

అడ్రెస్స్ : మాంగళ్య షాపింగ్ మాల్..
మర్రిచెట్టు చౌరస్తా,
మణికొండ 
హైదరాబాద్

MAANGALYA Shopping Mall Grand Launch by Actress Sreeleela At Marrichettu Chowrasta,Manikonda.
MAANGALYA Shopping Mall Grand Launch by Actress Sreeleela At Marrichettu Chowrasta,Manikonda.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here