“ఏమయ్యిందో ఏమయ్యిందో” పాటని ప్రముఖ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల

0
71
The Deal Movie Team Along With Manchu Vishnu
The Deal Movie Team Along With Manchu Vishnu

“ఏమయ్యిందో ఏమయ్యిందో” పాటని ప్రముఖ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల

ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హనుకోట్ల “నటుడిగా, దర్శకుడిగా ” H. పద్మా రమకాంత రావు, రామకృష్ణ కొళివి నిర్మాణ సారథ్యంలో సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ నిర్వహణలో “ది డీల్ ” సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన “ఏమయ్యిందో ఏమయ్యిందో” పాటని ప్రముఖ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచు విష్ణు విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో డిజిక్వెస్ట్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పూర్వ అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, ప్రముఖ నిర్మాత శ్రీ PLK రెడ్డి, “ది డీల్ ” చిత్ర నిర్మాత రామకృష్ణ కొళివి, చిత్ర సమర్పకులు డా. అనితారావు, దర్శకులు డా. హను కోట్లతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగామంచు విష్ణు మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీలో యాక్టింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఎంతో మందికి శిక్షణనిస్తున్న డా. హను కోట్ల గారికి అల్ ది బెస్ట్ చెబుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అభినందించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here