పద్మ విభూషణ్ నట సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు గారి శత జయంతి వేడుకలు

0
154

పద్మ విభూషణ్ నట సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ అక్కినేని నాగేశ్వరావు గారి శత జయంతి సంబరాల్లో భాగంగా గుడివాడ దగ్గర అక్కినేని వారి స్వగ్రామం వెంకట రాఘవపురం నందు శత జయంతి వేడుకలు నిర్వహించారు రాష్ట్రఅక్కినేని ఆర్ట్స్అసోసియేషన్ వారు ఈ సందర్భంగా గ్రామములోని 100 మందికి అన్నదానం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో పెద్దలు పురాణం వెంకటరమణ గారు, సుబ్బారావు గారు, నవీన్ ప్రసాద్ గారు, బి ఆర్ దాసుగారు, వెంకట ముని గారు, సుకుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రావు గారు, షఫీ గారు, తదితర పెద్దలు అక్కినేని వారి గురించి అనర్గళంగా స్పీచ్ ఇవ్వడం జరిగినది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here