దేవీప్రసాద్ కుంచె రంగుల్లో దర్శక కేసరి

0
110

తెలుగు సినీ పరిశ్రమని తన కుటుంబంగా భావించి తండ్రి పాత్రని పోషించిన మహానాయకుడు

ఒక్క జీవితంలో నాలుగు జీవితకాలాలకు సరిపడా పరిశ్రమించిన అపరశ్రామికుడు

ఎందరో శిష్యప్రశిష్యుల ఉన్నతికి మార్గనిర్దేశనం చేసిన మహోపాధ్యాయుడు

సినిమాకి దర్శకుడే నాయకుడనీ, దర్శకుడెన్నటికీ వెన్నెముకలేనివాడు కారాదనీ గర్జించిన ధీరుడు

దర్శకుడి గౌరవాన్ని ఆకాశమెత్తులో నిలబెట్టిన మహాదర్శకుడు

ఒకే ఒక్కడు ……..ఒక్కడంటే ఒక్కడు
“దర్శకరత్న దాసరి నారాయణరావు”.

ఆ మహామనీషికి జయంతి నివాళులర్పిస్తూ …..

వారి జన్మదినాన్ని(మే 4th ) “డైరెక్టర్స్ డే”పండుగగా జరుపుకుంటున్న మన దర్శకత్వశాఖలోని సహచరులందరికీ శుభాకాంక్షలు.

(నా కుంచె చిలికిన నీటిరంగుల్లో “దర్శక కేసరి”)

_______ దేవీప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here