నేడు విడుదల అవ్వాల్సిన ప్రభుదేవా ప్రేమికుడు వాయిదా

0
85

వరల్డ్ వైడ్ తెలుగు డిస్ట్రిబ్యూటర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ అనుకున్నప్పటినుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞతలు. కాగా నేడు మే 1న రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాయిదా పడింది. జూన్ నెలలో రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నాం. మా సినిమా ప్రేమికుడు ఇవాళ ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. మీడియా వారు ఇది గమనించి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సినిమా రిలీజ్ అవ్వకుండానే కొన్నిచోట్ల రిలీజ్ అయినట్టుగా రాస్తున్నారు అది మా బిజినెస్ దెబ్బ తినే విధంగా ఉంటుంది. సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వార్తలు రాసి సపోర్ట్ చేయాలి. సినిమా మీద పాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాము. సినిమా రిలీజ్ డేట్ తో మళ్ళీ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి జూన్ నెలలో ప్రేమికుడు సినిమాని విడుదల చేయబోతున్నాము అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here