”ఆకాశ వీధుల్లో” కి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సక్సెస్ మీట్ లో ”ఆకాశ వీధుల్లో” చిత్ర యూనిట్

0
271

గౌతమ్ కృష్ణపూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీమనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ”ఆకాశ వీధుల్లో”. మనోజ్ డి జెడామణికంఠ చిత్రాన్ని నిర్మించారు . సెప్టెంబర్ 2  ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.  చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ వస్తున్న నేపధ్యం లో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రేక్షకులకుమీడియా మిత్రులకు థాంక్స్మార్నింగ్ షో కంటే ఈవెనింగ్ షోలు ఫుల్ అయ్యాయిమంచి రివ్యూలుమౌత్ టాక్ వస్తోందిసినిమాని తప్పకుండా థియేటర్లో చూడండి. ”ఆకాశ వీధుల్లో‘ మంచి లవ్ స్టొరీఫ్యామిలీ డ్రామాఅన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారుచాలా బావుందని నాకు మెసేజులు పెడుతున్నారుతమిళ్మలయాళంకన్నడహిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాంత్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం.”ఆకాశ వీధుల్లో‘ యూనివర్శల్ కథ.  ప్రతి భాషలో  సినిమా ఆడుతుంది సినిమా చూసి మీరు పది మందికి చెప్పండిమౌత్ టాక్ ని స్ప్రెడ్ చేయండిమా డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్సిభిటర్స్కథియేటర్ వారికి థాంక్స్అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందిఎలాంటి సినిమా నేపధ్యం లేకుండావచ్చిన నటుడి సినిమాకి ఇంత ఆదరణ లభించడం అరుదైన విషయంఅందరూ వెళ్లి సినిమా చూడండిఆదరించండినా కొత్త సినిమా ప్రకటన కూడా త్వరలోనే వుంటుంది.” అన్నారు.

పూజిత పొన్నాడ మాట్లాడుతూ.. సినిమాకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందిచాలా ఆనందంగా వుంది.   వారం అంతా సినిమా ఆడాలి కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందిసినిమా అద్భుతంగా వుందని నాకు మెసేజులు పెడుతున్నారుమా ఫెర్ఫార్మెన్స్ బావున్నాయని మెచ్చుకున్నారుమీ ప్రేమకు కృతజ్ఞతలు సినిమాని మరింతగా ఆదరించండి” అని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here