లెజండరీ దర్శకుడు శంకర్ ముఖ్య అతిధిగా శివకార్తికేయన్ ‘మహావీరుడు’ షూటింగ్ ప్రారంభం

0
240

హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మహావీరుడు’. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పూజా కార్యక్రమానికి లెజండరీ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు.

కాగా ఇటివలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించి ఈ సినిమా టైటిల్‌ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విధు అయ్యన్న  డీవోపీ  ,ఫిలోమిన్  రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు .

తారాగణం: శివకార్తికేయన్, అదితి శంకర్ , యోగి బాబు ,సరిత ,మిస్కిన్

సాంకేతిక విభాగం ;

రచన, దర్శకత్వం – మడోన్ అశ్విన్

నిర్మాత – అరుణ్ విశ్వ

బ్యానర్ – శాంతి టాకీస్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – విధు అయ్యన్న

సంగీతం – భరత్ శంకర్

ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here