“ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా”.. అంటూ ఓ భగ్న ప్రేమికుడి బాధను అందంగా రాయగలడు…
“కృష్ణా నగరే మావ” అంటూ సినీ కార్మికుల సంతోషాన్ని, బాధ ను గొప్పగా చెప్పగలడు…
“మనలోని రామాయణాన్ని” అద్భుతంగా వర్ణించగలడు…
“చూసి చూడంగానే నచ్చేసావే” అంటూ ఓ అమ్మాయిను చూసి వెంటనే ప్రేమలో పడిన కుర్రాడి భావోద్వేగాన్ని నేచురల్ గా తెలియజేయగలడు…
ఒకటా…రెండా… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు. ట్యూన్ ఏదైనా తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోసే సాహితీ వేత్త భాస్కరభట్ల అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.
ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
Happy Birthday Bhaskarabhatla Ravikumar 💐🎂




