అఖండ విజయం సాధించిన నా సోదరుడు బాలయ్యకు అభినందనలు – మంచు మోహన్ బాబు

0
452

సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది, విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చింది…
నా సోదరుడు బాలయ్యకి, ఆ చిత్ర దర్శకుడికి, నిర్మాతకి మరియు సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులకు అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు….
మంచి సినిమా ని అదరించే ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు.
– మంచు మోహన్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here