ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్
1. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో రూపొందనున్న SSMB 28 మూవీ అనౌన్స్ మెంట్, సమ్మర్ 2022 రిలీజ్ పోస్టర్.
2. 32 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్న మెగాస్టార్ ఆచార్య లోని లాహే లాహే సాంగ్ ప్రత్యేక పోస్టర్.
3. యూట్యూబ్ లో ఆల్ టైం రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న నటసింహం బాలయ్య అఖండ మూవీ టీజర్ ప్రత్యేక పోస్టర్.
4. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్షింపబడుతూ భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
5. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ మూవీ లైగర్ నుండి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ తో పాటు ఆయన సినిమా కెరీర్ లోని పలు ఆసక్తికర విషయాలు.
6. యువ నటుడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు తన మూవీ కెరీర్ విశేషాలు.
7. పుట్టినరోజు జరుపుకుంటున్న యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ ప్రత్యేక పోస్టర్. అలానే ఆయన సినిమా కెరీర్ విశేషాలు.
8. సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్లో రాజేష్ దండ నిర్మాతగా సూపర్ నాచురల్ ఫాంటసీ మూవీ.
9. 62 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప టీజర్.
10. 30 లక్షలు విలువ చేసే మెడిసిన్స్ అందించిన ఆర్షి స్కిన్, హెయిర్ క్లినిక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన నందమూరి బాలకృష్ణ.
11. కెవి గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ వెంకట్ తలారి కొత్త చిత్రం హైవే ప్రారంభోత్సవ విశేషాలు.
12. దర్శకరత్న దాసరి జయంతి సందర్భంగా ఆయనకి తెలుగు చలన చిత్ర సీమ ఘన నివాళులు.
13. 2.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతున్న దర్శకేంద్రుడి పెళ్ళిసందడి ప్రేమంటే ఏంటి లిరికల్ సాంగ్. మరియు ఆ మూవీ విశేషాలు.
14. రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడీ ప్రత్యేక పోస్టర్.
15. తన రచనలతో గోదావరి అందాలకు వన్నె తెచ్చిన వంశీ గారికి పాదాభివందనం : దర్శకుడు అజయ్ భూపతి వెల్లడించిన పలు విషయాలు.
16. నాగ చైతన్య, సాయి పల్లవి ల లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ నుండి ప్రత్యేక పోస్టర్.
17. నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ మూవీ నుండి ప్రత్యేక పోస్టర్.
18. 10 మిలియన్ కి పైగా వ్యూస్ తో 100కె లైక్స్ తో దూసుకెళ్తున్న సీటిమార్ మూవీ నుండి జ్వాలా రెడ్డి సాంగ్ ప్రత్యేక పోస్టర్.
19. అక్కినేని సుమంత్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రౌడీ మూవీ ప్రత్యేక పోస్టర్.
20. నిన్న ఆహా ఓటిటి మాధ్యమంలో విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తున్న అనసూయ ప్రధాన పాత్ర చేసిన థాంక్యూ బ్రదర్ మూవీ పోస్టర్.
21. సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ ఒక మినీ కథ న్యూ పోస్టర్.
మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!