సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం హైలైట్స్

0
645
ఈ - మ్యాగజైన్

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్

1. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ ల సరికొత్త మూవీ ఇష్క్ అతి త్వరలో రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

2. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల తాజా సినిమా అఖండ లేటెస్ట్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో 37 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

3. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ ల లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వకీల్ సాబ్ సక్సెస్ఫుల్ గా 3వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

4. స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కవర్ పేజీ ఫోటో .

5. 45 ఏళ్ళు దాటినా సినీ కార్మికులకు సీసీసీ ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్న మెగాస్టార్ చిరంజీవి.

6. డిజిటల్ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో కూడా అదరగొడుతున్న కింగ్ నాగార్జున లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వైల్డ్ డాగ్ ప్రత్యేక పోస్టర్.

7. వకీల్ సాబ్ ఘన విజయం మా బాధ్యతను మరింతగా పెంచింది : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మూవీ గురించి వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు.

8. వకీల్ సాబ్ కి జడ్జి కితాబు : ప్రత్యేక ప్రకటన మరియు దాని విశేషాలు.

9. సరికొత్త పోస్టర్ తో ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్న యూత్ స్టార్ నితిన్, మేర్లపాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ తాజా సినిమా మ్యాస్ట్రో.

10. అంటే సుందరానికి షూటింగ్ లో జాయిన్ అయిన హీరోయిన్ నజ్రియా నజీమ్.

11. ఆరున్నర కోట్లతో వేసిన భారీ సెట్ లో నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ .

12. మహాసముద్రం లోని సిద్దార్థ లుక్ కి సూపర్ రెస్పాన్స్, మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులు.

13. ఆది సాయికుమార్, ఎం. వీరభద్రం కాంబినేషన్ లో విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ వారి భారీ చిత్రం అనౌన్స్ మెంట్ విశేషాలు.

14. యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఏక్ మినీ కథ నుండి సామిరంగా లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో విడుదల, మరియు దానికి శ్రోతల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది సందర్భంగా ఆ మూవీ గురించిన పలు విశేషాలు.

15. ఫస్ట్ లుక్ టీజర్ తో అదరగొట్టిన అడివిశేష్ లేటెస్ట్ మూవీ మేజర్ ప్రత్యేక పోస్టర్.

16. అడివి శేష్ మేజర్ కోసం ప్రత్యేకంగా 6 భారీ సెట్స్ రూపకల్పన మరియు వాటి విశేషాలు.

17. త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందించనున్న యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ నాగ అశ్విన్ బర్త్ డే సందర్భగా ప్రత్యేక పోస్టర్.

18. ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి స్వప్న సినిమా ఫస్ట్ గ్లింప్స్.

19. ఇష్క్ ట్రైలర్ చాలా బాగుంది, తప్పకుండా సినిమా మీ అందరికీ నచుతుంది : ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్. మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశేషాలు.

20. నాగ శౌర్య, రీతూ వర్మల ల లేటెస్ట్ మూవీ వరుడు కావలెను శ్రీరామ నవమి శుభాకాంక్షలు ప్రత్యేక పోస్టర్.

21. సందీప్ కిషన్ హీరోగా జి నాగేశ్వర రెడ్డి రూపొందిస్తున్న తాజా సినిమా గల్లీ రౌడీ టీజర్ రిలీజ్. యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో ఆదరణ దక్కించుకుంటున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

22. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన సందీప్ కిషన్ లేటెస్ట్ ఫన్ రైడర్ గల్లీ రౌడీ టీజర్ విశేషాలు.

23. విశ్వక్ సేన్ హీరోగా ఎస్ వి సి సి డిజిటల్ అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

24. హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సెహరి టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

25. త్వరలో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్న థాంక్యూ బ్రదర్ మూవీ ప్రత్యేక పోస్టర్.

26. ఓటిటి మాధ్యమం ఆహా లో అదరగొడుతున్న కార్తికేయ, లావణ్య ల లేటెస్ట్ మూవీ చావు కబురు చల్లగా మూవీ, దాని ప్రత్యేక పోస్టర్.

27. డాక్టర్ రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ పంచతంత్రం నుండి ఆమె పోషిస్తున్న లేఖ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

28. మాస్ మహారాజ రవితేజ, రమేష్ వర్మ ల తాజా సినిమా ఖిలాడీ లేటెస్ట్ పోస్టర్.

మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/3070715/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-7th-May-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here