మీ అభిమాన సూపర్ హిట్ ఈ వారం ఈ – మ్యాగజైన్ హైలైట్స్

0
616
సూపర్ హిట్ ఈ - మ్యాగజైన్

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్

1. నటసింహం నందమూరి బాలయ్య, బోయపాటి ల కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ ఫస్ట్ లుక్ టీజర్ ప్రస్తుతం 16 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

2. రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ నుండి ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన ప్రత్యేక పోస్టర్.

3. ఉగాది సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ నుండి స్పెషల్ పోస్టర్.

4. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య నుండి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే ల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

5. ‘కాలు దువ్వే నంది ముందు రంగు రుమార్చిన పంది … కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది : అఖండ గా గర్జించిన నందమూరి బాలయ్య

6. దృశ్యం – 2 మూవీ షూటింగ్ పూర్తి చేసిన విక్టరీ వెంకటేష్. మరియు ఆ చిత్ర విశేషాలు

7. ఉగాది కానుకగా విడుదలైన విక్టరీ వెంకటేష్ నారప్ప ఫ్యామిలీ పోస్టర్ : మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.

8. పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సక్సెస్ఫుల్ గా 2వ వారం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

9. సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అయిన సూపర్ స్టార్ మహేష్, మరియు ఆ మూవీ విశేషాలు.

10. రాధేశ్యామ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెట్రో లుక్ కి సూపర్ రెస్పాన్స్ మరియు ఆ మూవీ గురించి ఆసక్తికర విషయాలు.

11. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మరొక భారీ సెన్సేషనల్ మూవీ అనౌన్స్ మెంట్, దాని గురించిన విశేషాలు.

12. ఎన్నో సక్సెస్ లు చూసాను కానీ, వకీల్ సాబ్ ఘన విజయం ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ : స్టార్ ప్రొడ్యూసర్ ఆ మూవీ గురించి వెల్లడించిన పలు విషయాలు.

13. గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా సక్సెస్ఫుల్ గా 3వ వారంలోకి అడుగుపెట్టిన కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ ప్రత్యేక పోస్టర్.

14. మంచు మోహన్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా సినిమా సన్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అయిన ఉగాది ప్రత్యేక పోస్టర్.

15. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించిన మేజర్ తెలుగు టీజర్ కు ట్రమెండస్ రెస్పాన్స్, మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులు.

16. తేజ సజ్జ, ప్రియా వారియర్ ల లేటెస్ట్ మూవీ ఇష్క్ థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం 1 మిలియన్ పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళ్తున్నసందర్భంగా ప్రత్యేక పోస్టర్.

17. సుప్రీం హీరో సాయి తేజ్ ఆవిష్కరించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారి ఇష్క్ ట్రైలర్ : మరియు ఆ ఈవెంట్ విశేషాలు.

18. సందీప్ కిషన్ గల్లీ రౌడీ టీజర్ ఏప్రిల్ 19, సాయంత్రం 5 గంటలకు ఆవిష్కరించనున్న రౌడీ కా బాప్ విజయ్ దేవరకొండ.

19. ఖిలాడీ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మాస్ మహారాజ రవితేజ, మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులు.

20. మాస్ మహారాజ రవితేజ హీరోగా ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ పి వారి భారీ చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు.

21. డైమండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన జాతి రత్నాలు నుండి సిల్లీ ఫూల్స్ వీడియో సాంగ్ రిలీజ్.

22. కార్తీ, రష్మిక ల లేటెస్ట్ మూవీ సుల్తాన్ సక్సెస్ఫుల్ గా 3వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

23. ఆది సాయికుమార్ హీరోగా శిఖర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/3063092/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-30th-April-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here