ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్
1. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ మూవీ పుష్ప నుండి ప్రత్యేక పోస్టర్.
2. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కి సూపర్ హిట్ టాక్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
3. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న మూవీకి ఏజెంట్ టైటిల్ ఖరారు, మరియు ఆ మూవీ నుండి ప్రత్యేక పోస్టర్.
4. అఖిల్ 4వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
5. వకీల్ సాబ్ సినిమా ఖచ్చితంగా వండర్ఫుల్ మ్యాజిక్ చేస్తుంది : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు.
6. వకీల్ సాబ్ చిత్రం మహిళా లోకానికి అంకితం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
7. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం కంటే గొప్ప గిఫ్ట్ మరొకటి ఉండదు : బర్త్ డే వేడుకల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మరియు ఆ వేడుక విశేషాలు.
8. గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ సక్సెస్ఫుల్ గా 2వ వారంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
9. ప్రతి భారతీయుడు గర్వపడే గోపా సినిమా వైల్డ్ డాగ్ : మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి, మరియు ఆ ఈవెంట్ విశేషాలు.
10. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ప్రారంభమైన స్టైలిష్ మూవీ ఏజెంట్ ప్రారంభోత్సవ ఫోటోలు, మరియు దాని గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు.
11. క్రేజీ ప్రాజక్ట్స్ తో టాలీవుడ్ ను మెస్మరైజ్ చేయబోతున్న అఖిల్ అక్కినేని మూవీ కెరీర్ విశేషాలు.
12. పుష్ప రాజ్ గా తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ కి రెడీ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కెరీర్ విశేషాలు.
13. కోవిడ్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో తమ లవ్ స్టోరీ సినిమాని కొద్దిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలైన నారాయణ్ దాస్ నారంగ్, దర్శకనిర్మాత శేఖర్ కమ్ముల.
14. సాయి ధరమ్ తేజ్, దేవా కట్టా ల కలయికలో రూపొందుతున్న రిపబ్లిక్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ అందుకుంటూ దిగ్విజయంగా దూసుకుపోతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
15. రిపబ్లిక్ టీజర్ ఇంటెన్స్ గా ఉంది … సినిమా పెద్ద విజయం సాదించాలి : టీజర్ రిలీజ్ వేడుకలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ వ్యాఖ్యలు, మరియు ఆ వేడుక విశేషాలు.
16. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తున్న జాతి రత్నాలు మూవీ సక్సెస్ఫుల్ గా 5వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
17. సక్సెస్ఫుల్ గా 5వ వారంలోకి అడుగుపెట్టిన శర్వానంద్, ప్రియాంక మోహననన్ నటించిన లేటెస్ట్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శ్రేకారం ప్రత్యేక పోస్టర్.
18. వైష్ణవ్ తేజ్ హీరోగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు.
19. కార్తీ, రష్మిక కలయికలో తెరకెక్కి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న సుల్తాన్ మూవీ సక్సెస్ఫుల్ గా 2వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
20. సుల్తాన్ సినిమాని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు : సక్సెస్ మీట్ లో హీరో కార్తీ, మరియు ఆ వేడుక విశేషాలు.
21. సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ మే 21న విడుదల సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
22. గల్లీ రౌడీ పెద్ద హిట్ అయి యూనిట్ సభ్యులు అందరికీ మంచి పేరు తేవాలి : మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ కామెంట్స్
23. ఉగాది సందర్భంగా తెలుగు ఓటిటి ఆహా లో ప్రసారం కానున్న స్టార్ హీరోయిన్ తమన్నా నటించిన లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్.
24. నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన టక్ జగదీశ్ మూవీ ఈ నెల 23న విడుదల సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!