మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం హైలైట్స్

0
107
ఈ - మ్యాగజైన్ హైలైట్స్

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్

1. నేడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ నుండి అల్లు సీతారామరాజు పాత్ర యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

2. ఈనెల 29న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ ల కలయికలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

3. నితిన్, కీర్తి సురేష్ జంటగా రూపొందిన లేటెస్ట్ మూవీ రంగ్ దే నేడు రిలీజ్ అయి మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ గా టాక్ ని దక్కించుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

4. గోపీచంద్, తమన్నా ల కలయికలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ సీటిమార్ ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

5. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. దేవకట్టా ల కలయికలో రూపొందుతున్న తాజా మూవీ రిపబ్లిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.

6. మహర్షి చిత్రానికి వచ్చిన జాతీయ అవార్డులు తెలుగు ప్రజలకు అంకితం : ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు. మరియు ఆ ప్రెస్ మీట్ విశేషాలు.

7. శ్రీ సింహా హీరోగా మణికాంత్ గెల్లి దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ తెల్లవారితే గురువారం నేడు రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

8. యాంగ్రీ నటుడు డాక్టర్ రాజశేఖర్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మర్మాణువు కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్.

9. ఫ్యామిలీ మెంబర్ గా ఇక్కడికి వచ్చాను, శ్రీసింహా అలానే కాల భైరవలను చూసి ఎంతో గర్వపడుతున్నాను : తెల్లవారితే గురువారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మరియు ఆ ఈవెంట్ విశేషాలు.

10. సెన్సేషనల్ ప్రాజక్ట్స్ తో దూసుకెళ్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన మూవీ కెరీర్ గురించి ప్రత్యేక విశేషాలు.

11. వైల్డ్ డాగ్ ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది : డైరెక్టర్ అహిషోర్ సల్మాన్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు.

12. జెర్సీ మూవీ కి రెండు జాతీయ అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉంది : నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రత్యేక ప్రెస్ మీట్ విశేషాలు.

13. జీవితంలోని ఏడు రంగుల్ని చూపించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రంగ్ దే నిలుస్తుంది : మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మరియు ఆ ఈవెంట్ విశేషాలు.

14. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు చక్కటి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా రంగ్ దే : దర్శకుడు వెంకీ అట్లూరి వెల్లడించిన పలు విషయాలు.

15. రానా హీరోగా రూపొందిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అరణ్య మంచి టాక్ తో దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

16. అరణ్య చిత్రంలో రానా పెర్ఫార్మన్స్ చూసి స్టన్ అయ్యాను : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్, మరియు ఆ ఈవెంట్ పూర్తి డీటెయిల్స్.

17. హృద్యమైన కథతో సాగుతుంది అరణ్య, అలానే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది అంటూ నటుడు రానా దగ్గుబాటి వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు.

18. హ్యాపీ బర్త్ డే టూ యూత్ స్టార్ నితిన్ : ఆయన మూవీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు.

19. నిర్మాణం చివరి దశలో యంగ్ హీరో నాగ శౌర్య ఆర్చరీ బేస్డ్ ఫిలిం లక్ష్య గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు.

20. అడివి శేష్ హీరోగా వాల్ పోస్టర్ సినిమా పతాకం పై నాచురల్ స్టార్ నాని నిర్మాతగా హిట్ – 2 మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

21. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి నటించిన లేటెస్ట్ హిలేరియస్ బ్లాక్ బస్టర్ జాతి రత్నాలు 3వ వారం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

22. యూట్యూబ్ లో 1 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న కార్తీ, రష్మిక మందన్న ల లేటెస్ట్ మూవీ సుల్తాన్ తెలుగు థియేట్రికల్ ట్రైలర్.

23. సక్సెస్ఫుల్ గా 3వ వారంలోకి అడుగుపెట్టిన శర్వానంద్, ప్రియా మోహన్ ల లేటెస్ట్ హిట్ మూవీ శ్రీకారం ప్రత్యేక పోస్టర్.

24. కార్తికేయ, లావణ్య త్రిపాఠి కలయికలో రూపొందిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ చావు కబురు చల్లగా ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకెళ్తూ 2వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

25. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర సాల్మన్ తీస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న రిలీజ్ అవుతున్న సందర్భగా ప్రత్యేక పోస్టర్.

మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ – మ్యాగజైన్ హైలైట్స్ చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/3040666/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-9th-April-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here