ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ హైలైట్స్
1. మహాశివరాత్రి పండుగ సందర్భంగా వెంకటేష్ లేటెస్ట్ మూవీ నారప్ప నుండి యంగ్ నారప్ప లుక్ పోస్టర్ రిలీజ్.
2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి ల ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ కి హరి హర వీరమల్లు టైటిల్ ఖరారు. అదరగొట్టిన ఫస్ట్ లుక్ పోస్టర్.
3. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రభాస్, పూజా హెగ్డే ల లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ నుండి లేటెస్ట్ పోస్టర్.
4. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మోసగాళ్లు మూవీ ఈ నెల 19న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
5. మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్. మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.
6. బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతున్న ఆసమ్ ఎంటర్టైనర్ జాతిరత్నాలు ప్రత్యేక పోస్టర్. మరియు మూవీ సక్సెస్ సందర్భంగా యూనిట్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు.
7. నితిన్, కీర్తి సురేష్ ల లేటెస్ట్ మూవీ రంగ్ దే నుండి చూసి నేర్చుకోకు లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
8. శర్వానంద్ లేటెస్ట్ మూవీ శ్రీకారం సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు సినిమా సక్సెస్ సందర్భంగా యూనిట్ సంబరాలు.
9. రానా దగ్గుబాటి లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అరణ్య నుండి లేటెస్ట్ పోస్టర్.
10. నాని, శివ నిర్వాణ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ నుండి కోలో కోలన్న కోలో లిరికల్ సాంగ్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
11. ఫి ఫి ఫీ ఫీ బ్లాక్ బస్టర్ గా కొనసాగుతున్న గాలి సంపత్ ప్రత్యేక పోస్టర్. మరియు సక్సెస్ మీట్ లో యూనిట్ వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు.
12. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చావు కబురు చల్లగా తప్పకుండా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరియు ఆ ఈవెంట్ విశేషాలు.
13. మెగా బ్లాక్ బస్టర్ ఉప్పెన సక్సెస్ఫుల్ గా 5వ వారం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
14. ఎనర్జిటిక్ స్టార్ రామ్ రిలీజ్ చేసిన సీటీ మార్ మాస్ సాంగ్ జ్వాలా రెడ్డి కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది అంటూ యూనిట్ వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలు.
15. ఏ 1 ఎక్స్ ప్రెస్ లాగానే సందీప్ కిషన్ కెరీర్ కూడా సక్సెస్ఫుల్ గా సాగాలి : మూవీ సక్సెస్ మీట్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ వ్యాఖ్యలు. మరియు ఆ ఈవెంట్ విశేషాలు.
16. 40 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తున్న లవ్ స్టోరీ సారంగ దరియా సాంగ్ ప్రత్యేక పోస్టర్.
17. 4వ వారంలోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ నాంది ప్రత్యేక పోస్టర్.
18. ఆది సాయి కుమార్, సురభి కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ శశి ఈ నెల 19న రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్. ఈ మూవీ ట్రైలర్ ని ఆవిష్కరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
19. 16 మిలియన్లకు పైగా వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న మడ్ రేస్ మూవీ మడ్డీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు.
20. మా టీమ్ అందరూ కొత్తగా చేసిన పవర్ ప్లే సినిమా ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్ : పవర్ ప్లే సక్సెస్ మీట్ లో దర్శకుడు విజయ్ కుమార్ కొండా
21. 1 కోటికి పైగా డిజిటల్ వ్యూస్ అందుకుని యూట్యూబ్ లో చావు కబురు చల్లగా ట్రైలర్ దూసుకెళ్తున్న సందర్భంగా మూవీ ప్రత్యేక పోస్టర్.
మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!