మీ అభిమాన సూపర్ హిట్ ఈ వారం ఈ – మ్యాగజైన్ హైలైట్స్

0
200
లేటెస్ట్ టాలీవుడ్ హైలైట్స్

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లేటెస్ట్ టాలీవుడ్ హైలైట్స్

1. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అహిషోర్ సాలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2 విడుదల సందర్భంగా యూనిట్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు మరియు ప్రత్యేక పోస్టర్.

2. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్ వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 14, 2022 న విడుదల సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

3. రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ పవర్ ప్లే కి సూపర్ రెస్పాన్స్, మరియు ఆ మూవీ యొక్క ప్రత్యేక పోస్టర్. మరియు సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్.

4. విక్టరీ వెంకటేష్ హీరోగా దృశ్యం మూవీ సీక్వెల్ గా దృశ్యం – 2 మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

5. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా రిలీజ్ అయిన నితిన్, కీర్తి సురేష్ ల లేటెస్ట్ మూవీ రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ సాంగ్, మరియు ఆ మూవీ గురించి పలు విశేషాలు.

6. అరణ్య మూవీ జర్నీ లో నేను ఎంతో నేర్చుకున్నాను : మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దగ్గుబాటి రానా వెల్లడించిన పలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్.

7. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఉప్పెన సినిమా చూసి యూనిట్ ని ప్రశంసించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

8. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రిలీజ్ చేసిన గాలి సంపత్ ట్రైలర్ కి ట్రమెండస్ రెస్పాన్స్.

9. శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కిన శ్రీకారం మూవీ ఆడియో 50 మిలియన్స్ పైగా వ్యూస్ అందుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు ఆ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసిన యువ నటులు నాని, వరుణ్ తేజ్, నితిన్.

10. శ్రీకారం టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసి యూనిట్ కి శుభాభినందనలు తెలిపిన టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

11. జాతి రత్నాలు ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీ గా ఉంది : మూవీ యూనిట్ తో కలిసి రెబల్ స్టార్ ప్రభాస్ వెల్లడించిన పలు విశేషాలు.

12. అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్ ల బ్లాక్ బస్టర్ మూవీ నాంది 3 వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

13. ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ సందీప్ కిషన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది : మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్.

14. ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ నా కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుంది : ప్రత్యేక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించిన సందీప్ కిషన్.

15. 25 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోన్న నాగ చైతన్య, సాయి పల్లవి ల లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ నుండి ‘సారంగ దరియా’ సాంగ్ : మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.

16. స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రిలీజ్ చేసిన సీటీ మార్ టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది : యూనిట్ వెల్లడించిన పలు ఆసక్తికర సంగతులు.

17. షాదీ ముబారక్ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది : స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వెల్లడించినా పలు విశేషాలు.

18. నితిన్, చంద్రశేఖర్ ఏలేటి ల చెక్ మూవీ సక్సెస్ఫుల్ గా 2వ వారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

19. కోవిడ్ వారియర్స్ కోసం జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ట్రోఫీలు అందించిన ఎంపీ సంతోష్ కుమార్, మరి దాని విశేషాలు.

20. మడ్ రేస్ రియల్ యాంబియన్స్ ని తెలియచెప్పే చిత్రం ‘మడ్డి’ : దర్శకుడు ప్రగభల్ వెల్లడించిన పలు ఆసక్తికర సంగతులు.

మరియు వీటితో పాటు మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ హైలైట్స్ మూవీ హ్యాపెనింగ్స్ మరియు ఇతర మూవీ విశేషాలతో మీ అభిమాన సూపర్ హిట్ ప్రస్తుతం ఈ మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చదవండి, ఎప్పటికప్పుడు తాజా మూవీ న్యూస్ తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/3016594/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-19th-March-2021#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here