ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!
1. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్న ప్రతిష్టాత్మక సినిమా ప్రారంభోత్సవ విశేషాలు, మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కవర్ పేజీ. ఇటీవల రిలీజ్ అయిన మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కి అధికారిక రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
2. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత అయిన డి. సురేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రత్యేక పోస్టర్ మరియు మూవీ కెరీర్ విశేషాలు.
3. విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నారప్ప’ ఫస్ట్ గ్లిమ్ప్స్ ఇటీవల రిలీజ్ అయి మొత్తంగా యూట్యూబ్ లో 5 మిలియన్ల వ్యూస్ అందుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
4. అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట మూవీని తెరకెక్కించనున్న ప్రముఖ యువ డైరెక్టర్ పరశురామ్ పెట్ల జన్మదినం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ మరియు ఆయన మూవీ కెరీర్ విశేషాలు.
5. కెవి గుహన్ డైరెక్షన్ లో ఆదిత్ అరుణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న W W W ( ఎవరు ఎక్కడ ఎందుకు) మూవీ ప్రత్యేక పోస్టర్ మరియు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఆవిష్కరించిన ఆ మూవీ టైటిల్ లోగో విశేషాలు.
6. సుప్రీం హీరో సాయితేజ్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ కొత్త చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు.
7. ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన యువ హీరో సాయి ధరమ్ తేజ్ తెల్పిన పలు ఆసక్తికర విశేషాలు.
8. జనవరి 8న రాక్ స్టార్ యాష్ జన్మదినం సందర్భంగా రిలీజ్ కానున్న ‘కెజిఎఫ్ చాప్టర్ – 2’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ సందర్భంగా దాని ప్రత్యేక పోస్టర్.
9. 1.1.2021 న రిలీజ్ కానున్న జయం రవి, అరవింద్ స్వామి ల లేటెస్ట్ మూవీ ‘బోగన్’ ప్రత్యేక పోస్టర్.
10. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నవ్వుల వ్యాక్సిన్ ‘ఎఫ్3’ మూవీ షూటింగ్ మొదలైన సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు.
11. మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన ఆది సాయికుమార్ ‘శశి’ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ మరియు ఆ సినిమా విశేషాలు.
12. ‘షూట్ అవుట్ ఎట్ ఆలేర్’ షో రీల్ ఆవిష్కరించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. మరియు ఆ కార్యక్రమ విశేషాలు.
13. జనవరి 2021 లో రిలీజ్ కానున్న అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘బంగారు బుల్లోడు’ ప్రత్యేక పోస్టర్.
14. డబుల్ రోల్ లో మాస్ ఎంటర్టైనర్ తో రామ్ చేసిన రెడ్ తప్పకుండా పెద్ద హిట్ అవుతుందంటున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు. మరియు ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ విశేషాలు.
15. ‘హర్లా పర్లా’ సాంగ్ తో సందడి చేస్తున్న హీరో విశాల్ ‘చక్ర’ మూవీ విశేషాలు.
16. ‘సీటిమార్’ సెట్స్ లో గ్రాండ్ గా స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా బర్త్ డే సెలెబ్రేషన్స్. మరియు ఆ మూవీ గురించిన పలు ఆసక్తికర సంగతులు.
17. న్యూ ఇయర్ కి వెల్కమ్ చెపుతూ డిసెంబర్ 31న థియేటర్స్ లోకి రిలీజ్ కానున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’
18. సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీకి థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వస్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
19. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.
తో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు ని చదివేయండి మరి ….!!