ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!
1. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ప్రత్యేక కవర్ పేజీ తో పాటు ఆయన సినీ కెరీర్ విశేషాలు.
2. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పోస్టర్ తో పాటు ఆయన సినీ కెరీర్ లోని పలు ఆసక్తికర విశేషాలు.
3. సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ సోలోబ్రతుకే సో బెటర్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టర్.
4. ఎల్లుండి బర్త్ డే జరుపుకోనున్న వెర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లేటెస్ట్ మూవీ ‘విరాట పర్వం’ ప్రత్యేక పోస్టర్ మరియు ఆయన మూవీ కెరీర్ విశేషాలు.
5. రాజ్ తరుణ్ హీరోగా ఇటీవల ఆహా ఓటిటి లో రిలీజ్ అయి మంచి ఆదరణ దక్కించుకున్న ‘ఒరేయ్ బుజ్జిగా మూవీ’ న్యూ ఇయర్ కానుకగా 2021, జనవరి 1 న థియేటర్స్ లో రిలీజ్.
6. నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయన్ పల్లి భారీ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం.
7. గోవాలో పాట చిత్రీకరణతో మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ షూటింగ్ పూర్తి.
8. నటసింహ నందమూరి బాలకృష్ణ గారితో మరొక భారీ చిత్రం ఉంటుందని, ఇటీవల జన్మదినం జరుపుకున్న ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ వెల్లడించారు. అలానే ఆయన మూవీ కెరీర్ విశేషాలు.
9. హీరో సుమంత్ రిలీజ్ చేసిన సముద్ర ‘జైసేన’ చిత్రంలోని అనసూయ సాంగ్ .
10. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ సినిమాల్లో నటిగా ఆఫర్లు రావడం చాలా ఆనందంగా ఉందంటున్న హైదరాబాదీ బ్యూటీ అమ్రీన్ ఖురేషి.
11. డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ యాప్ లో ప్రముఖ దర్శకనిర్మాత ఎం. ఎస్. రాజు లేటెస్ట్ మూవీ ‘డర్టీ హరి’ రిలీజ్.
12. పంజా వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ప్రత్యేక పోస్టర్
13. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలీజ్ చేసిన యువ నటుడు సత్యదేవ్ ‘తిమ్మరుసు’ టీజర్. మరియు ఆ చిత్ర విశేషాలు.
14. ‘జాంబిరెడ్డి’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది : స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని. మరియు ఆ చిత్ర విశేషాలు.
15. యువ నటుడు శ్రీవిష్ణు హీరోగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారి కొత్త చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు.
16. శ్రీనివాసరెడ్డి, సప్తగిరి హీరోలుగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘హౌస్ అరెస్ట్’ మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.
17. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.
తో పాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన మీ అభిమాన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!
http://superhit.industryhit.com/2921926/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-25th-Dec-2020#page/1



