అభిమాని, పద్మాలయ గ్రూప్ సంస్థల పి.ఆర్.ఓ. జొన్నవిత్తుల పద్మజ – బాలాజీ శర్మ దంపతులు నిర్మించుకున్న “రుచి నివాస్” అపార్ట్ మెంట్ కు సూపర్ స్టార్ కృష్ణ హాజరై ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్పందించిన అభిమాని బాలాజీ శర్మ, సూపర్ స్టార్ కృష్ణ సహాయ సహకారాలతో తను నిర్మించుకున్న గృహానికి స్వయంగా వచ్చి తన కుటుంబాన్ని ఆశీర్వదించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. పద్మాలయ సంస్థ యువ నిర్మాత లు జి.వి. ప్రసాద్, జి.వి. నరసింహ రావు , షబాబ్ ఫీల్మ్స్ “వధుకట్నం” చిత్ర నిర్మాత షైక్ బాబు సాహెబ్, దర్శకుడు భార్గవ్ గొట్టుముక్కల, జర్నలిస్టు లు యు.వినాయక రావు , సురేష్ కొండేటి, పద్మాలయ స్టాఫ్, సిద్ధాంతి పి .శంకర్ ప్రసాద్, ప్రముఖ నటి నర్తకి నాగలక్ష్మి ఇంజి, అభిమాన మిత్రులు గండపనేని జితేంద్ర కుమార్, సుబ్బా రెడ్డి , మహమ్మద్ ఖాదర్ ఘోరి, తోట రంగ రావు- దమయంతి దంపతులు , సత్తుపల్లి నాని, కర్నూల్ అహ్మద్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఘట్టమనేని రమే ష్ బాబు, మహేష్ బాబు,మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి .కె. నరేష్, డా| వాసిరెడ్డి శ్రీనాథ్ తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు.
[…] సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన కానుకగా.. మహేష్ బాబు తమ […]