7997666666 ఒక్క మిస్ కాల్ తో ఇంటిని దియెట‌ర్ చేస్తానంటున్న ఫ్రైడే మూవీస్‌

0
364

క‌రోనా ప్యాండ‌మిక్ వ‌ల‌న అంద‌రూ ఇళ్ళ‌కు అతుక్కుపోయారు. ఇప్ప‌డిప్పుడే కొంత‌వ‌ర‌కూ ప‌రిస్ఠితులు మారుతున్నాయి. జ‌న‌సంచారం వున్న ప్ర‌దేశాల‌కు వెళ్ళాలంటే ఇంకా మ‌న‌సులో భ‌యం మాత్రం త‌గ్గ‌టం లేదు. ఈ త‌రుణం లో అంద‌రికి అందుబాటులో వుండేలా ఒక ఏటిటి సిద్ద‌మైంది. మీ ఇంటికే వ‌చ్చి మంచి సినిమాల్ని మీఇంట్లో మీకు స‌ర్వ్ చేయ‌బోతుంది. ప్ర‌తి శుక్ర‌వారం వ‌చ్చిందంటే ఏ సినిమా విడుద‌ల‌వుతుందో పేప‌ర్స్ లో చూసుకుని టికెట్స్ బుక్ చేసుకుని ట్రాఫిక్ లో దియెట‌ర్ కి వెళ్ళి పార్కింగ్ చేసుకునేలోపు సినిమా స్టార్ట‌వుతుందేమో అనే కంగారు ఇక నుండి లేకుండా ఇక నుండి ఫ్రైడే మూవీస్ మీ ముందుకు వ‌స్తుంది. దీనికోసం మీరేమి చెయ్యాలంటే 7997666666 నెంబ‌ర్ కి సింగిల్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ మోబైల్ లో ఫ్రైడే మూవీస్ యాప్ చేరుతుంది. మీ ఆనందాన్ని మీ మోబైల్ లో వుంచుతుంది. ప్ర‌తి వారం కొత్త సినిమాల తో పాటు స‌ర్‌ప్రైజ్ చేసే మ‌రికొన్ని అంశాలుంటాయి. డిసెంబ‌ర్ 18 నుండి ఫ్రైడే మూవీస్ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్టైన్ చేస్తుంది. త‌న మెద‌టి ఎంట‌ర్‌టైన్ మెంట్ గిఫ్ట్ గా ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాలు నిర్మించిన ప్ర‌‌ముఖ నిర్మాత ఎం ఎస్ రాజు గారు ద‌ర్శ‌కుడి గా తెర‌కెక్కిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. సో ఎందుకు లేటు 7997666666 కి కాల్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here