మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ ఈ వారం విశేషాలు

0
42
సూపర్ హిట్ ఈ వారం

ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

1. మరొక మూడు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోనున్న యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ ప్రత్యేక కవర్ పేజీ తో పాటు ఆయన మూవీ కెరీర్ విశేషాలు.

2. మరొక మూడు రోజుల్లో జన్మదినం జరుపుకోనున్న టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రత్యేక పోస్టర్ మరియు ఆయన మూవీ కెరీర్ గురించిన విశేషాలు.

3. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్దకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ నుండి దీపావళి ప్రత్యేక పోస్టర్.

4. కళాతపస్వి కె. విశ్వనాథ్ ని కలిసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, దానికి సంబదించిన పలు ఫోటోలు, విశేషాలు.

5. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా ‘వరుడు కావలెను’ మూవీ అనౌన్స్ మెంట్ విశేషాలు.

6. నటసింహ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.

7. అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆహా’ గ్రాండ్ రివీల్ ఈవెంట్.

8. కరోనా కి వ్యాక్సిన్ వస్తుందో లేదో తెలియదుగాని, ఖచ్చితంగా తన నెక్స్ట్ మూవీ ఎఫ్3 తో నవ్వుల వ్యాక్సిన్ వస్తుందంటున్న యువ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించిన పలు విశేషాలు.

9. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యువ నటుడు శ్రీవిష్ణు హీరోగా ‘గాలి సంపత్’ మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

10. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ విశేషాలు.

11. ఈనెల 23న పునఃప్రారంభం కానున్న గోపీచంద్, తమన్నా ల కలయికలో తెరకెక్కుతున్న ‘సీటిమార్’ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ మరియు ఆ మూవీ గురించిన విశేషాలు.

12. పాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్లు’ తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్న యువ హీరో విష్ణు మంచు.

13. ఈ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న మెగాసుప్రీం హీరో లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ లేటెస్ట్ పోస్టర్.

14. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరు నిర్మాతగా ‘కిన్నెరసాని’ మూవీ ప్రారంభోత్సవ విశేషాలు.

15. 11. 08. 2022 న ప్రేక్షకుల ముందుకు రానున్న రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా 3డి మూవీ ‘ఆదిపురుష్’ పోస్టర్.

16. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

తోపాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ ఈ వారం మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2896484/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-4th-Dec-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here