ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

0
718
మీ అభిమాన

మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు

1. వకీల్ సాబ్ మూవీ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ డ్యాషింగ్ లుక్ కవర్ పేజీ. మరియు సంక్రాంతి పండుగ కానుకగా 2021 జనవరి 14 వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ సందర్భంగా దానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు.

2. నేడు జన్మదినం జరుపుకుంటున్న లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక జన్మదిన పోస్టర్.

3. రెబల్ స్టార్ ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ అతి త్వరలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ప్రభాస్ ప్రత్యేక పోస్టర్. మరియు ఈ సక్సెస్ఫుల్ 18 ఇయర్స్ జర్నీలో ప్రభాస్ సాధించిన కెరీర్ సక్సెస్ గురించిన పలు ఆసక్తికర విషయాలు.

4. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పోస్టర్. మరియు ఆయన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర సంగతులు.

5. ఈనెల 9 నుండి మెగాస్టార్, కొరటాల ల లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ తదుపరి షెడ్యూల్, 2021 సమ్మర్ లో రిలీజ్ సందర్భంగా సినిమా గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

6. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల ల లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ రెగ్యులర్ షూటింగ్ త్వరలో పునఃప్రారంభం సందర్భంగా ఆ చిత్ర విశేషాలు.

7. డైరెక్టర్ మెహర్ రమేష్ జన్మదినం సందర్భంగా అతి త్వరలో మెగాస్టార్ తో ప్రెస్టిజియస్ ప్రాజక్ట్ కి సిద్ధమవుతోన్న ఆయనకు అల్ ది బెస్ట్ చెపుతూ, ఆయన మూవీ కెరీర్ విశేషాలు.

8. టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి జన్మదినం సందర్భంగా ఆయన మూవీ కెరీర్ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

9. ‘ఏమిటో వివరించలేనిది .. మాది ఆగమన్నది… తనువుగనన్నది.. మెలోడీ సాంగ్ తో శ్రోతలను అలరిస్తున్న నితిన్, కీర్తి సురేష్ ల లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’.

10. రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా ల కలయికలో మరొక సూపర్ హిట్ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి. మరియు ఆ సినిమాకు సంబందించిన పలు ఆసక్తికర విశేషాలు.

11. రాజ్ తరుణ్ హీరోగా శాంటో దర్శకత్వంలో డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు.

12. మిస్ ఇండియా సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందంటూ మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులు వెల్లడించిన నటి కీర్తి సురేష్.

13. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘బ్లాక్ రోజ్’ నుండి ఇటీవల రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ ‘నా తప్పు ఏమున్నదబ్బా’ కి 1 మిలియన్ కి పైగా వ్యూస్. మరియు ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి ఊర్వశి రౌటేలా ప్రత్యేక పోస్టర్.

14. సుధీర్ బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ ప్రారంభ విశేషాలు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్.

15. ‘రామసక్కనోడివి రా’ పాట తో అలరిస్తున్న ఆదా శర్మ లేటెస్ట్ మూవీ ‘?’ గురించిన ప్రత్యేక విశేషాలు.

16. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బాబీ సింహా హీరోగా ‘వసంత కోకిల’ మూవీ షూటింగ్. మరియు ఆ చిత్ర విశేషాలు.

17. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

18. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా ఈనెల 11వ తేదీన సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ కానున్న పంజా వైష్ణవ తేజ్, కృతి శెట్టి ల లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ నుండి ‘రంగులద్దుకున్న’ లిరికల్ సాంగ్.

19. ఫస్ట్ లుక్ పోస్టర్ తో హైప్ క్రియేట్ చేస్తున్న యువ హీరో లక్ష్ లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ చిత్ర విశేషాలు.

20. నేడు జన్మదినం జరుపుకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి ప్రత్యేక పోస్టర్.

తోపాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన మీ అభిమాన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2881877/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-20th-Nov-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here