ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

0
114
లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన

మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన విశేషాలు

1. రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా ‘రాధేశ్యామ్’ నుండి ఆయన పోషిస్తున్న విక్రమాదిత్య ఫస్ట్ లుక్ పోస్టర్ కవర్ పెజీ తో పాటు ఆయన మూవీ కెరీర్ విశేషాలు.

2. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం ఫస్ట్ లుక్ టీజర్ సూపర్ సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ ప్రత్యేక పోస్టర్, మరియు ఆర్ఆర్ఆర్ మూవీ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

3. నటసింహం నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్, మరియు ఆ మూవీ గురించి పలు ఆసక్తికర విశేషాలు.

4. ఈనెల 25న యంగ్ హీరో అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్.

5. దగ్గుబాటి రానా లేటెస్ట్ మూవీ ‘అరణ్య’ ప్రత్యేక పోస్టర్.

6. మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’ ప్రత్యేక పోస్టర్, మరియు ప్రారంభోత్సవ విశేషాలు.

7. ఇటీవల పుట్టినరోజు జరుపుకుని వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న క్రేజీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సినీ కెరీర్ విశేషాలు.

8. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్ధ హీరోలుగా తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక సినిమా ‘మహాసముద్రం’ లో హీరోయిన్స్ గా నటించనున్న అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్.

9. మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రత్యేక పోస్టర్.

10. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న యువ హీరో నితిన్, చంద్రశేఖర్ ఏలేటి ల లేటెస్ట్ మూవీ ‘చెక్’ గురించిన ఆసక్తికర విశేషాలు.

11. ఇటీవల జన్మదినాన్ని జరుపుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, నితిన్ ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

12. ’18 పేజెస్’ మూవీ షూటింగ్ లో సందడి చేస్తోన్న యువ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, మరియు ఆ సినిమా గురించిన పలు విశేషాలు.

13. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్న నూతన చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు.

14. ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘?’ మూవీ ప్రత్యేక పోస్టర్ మరియు ఆ సినిమా గురించిన పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించిన నిర్మాత గౌరి కృష్ణ.

15. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట’ మూవీ టీమ్ లోకి హీరోయిన్ కీర్తి సురేష్ ని ఆహ్వానించిన మూవీ యూనిట్.

16. మా ఆయీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ చౌదరి హీరోగా యువ దర్శకడు బి. శివ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ’22’ ప్రత్యేక పోస్టర్.

తోపాటు మరికొన్ని లేటెస్ట్ టాలీవుడ్ హాపెనింగ్స్ తో కూడిన సూపర్ హిట్ పత్రిక ప్రస్తుతం ఈ-మ్యాగజైన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సూపర్ హిట్ మ్యాగజైన్ ని చదివేయండి మరి ….!!

http://superhit.industryhit.com/2866978/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-6th-Nov-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here