ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

0
608
లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో

టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్.

1. ప్రముఖ హాస్యనటులు దివంగత పద్మశ్రీ డా అల్లు రామలింగయ్య 99 వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరియు మనుమలు అల్లు అర్జున్, బాబి, శిరీష్ కలిసి అల్లు స్టూడియోస్ పేరుతో నిర్మాణాన్ని చేపట్టిన సందర్భంగా తీసిన ప్రత్యేక ఫోటో కవర్ పేజి మరియు విశేషాలు.

2. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు గా మొగలి రేకులు సాగర్ హీరోగా పద్మశ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ షాదీ ముబారక్ ప్రత్యేక పోస్టర్.

3. యువ నటుడు నితిన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ విశేషాలు.

4. తన హాస్యపు జల్లులతో తెలుగు ప్రేక్షకులను ఐదు దశాబ్దాలకు పైగా గిలిగింతలు పెట్టిన నవ్వుల రారాజు పద్మశ్రీ అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన సినీ కెరీర్ విశేషాలు.

5. ఐదవ వారంలోకి అడుగుపెట్టిన నాని, సుధీర్ బాబు ల లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘వి’ ప్రత్యేక పోస్టర్.

6 . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన సోనూసూద్ కు ప్రత్యేక సన్మానం మరియు ఆ సినిమా విశేషాలు.

7. ‘నిశ్శబ్దం’ మూవీ లోని సాక్షి క్యారెక్టర్ చాలా చాలెంజింగ్ గా అనిపించింది అంటూ అంటూ ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, మరియు మూవీ ప్రత్యేక పోస్టర్.

8. జయం రవి, అరవిందస్వామి ల క్రేజీ కాంబినేషన్ లో లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోగన్’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ అలానే ఆ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన దర్శకనిర్మాతలు.

9. రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ ల కలయికలో
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు.

10. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతెలా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్లాక్ రోజ్’ నుండి ఇటీవల రిలీజ్ అయిన ప్రమోషనల్ సాంగ్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడం జరిగింది. కాగా ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు.

11. సంతోష్ మాలెంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మర్డర్ మిస్టరీ మూవీ ‘సమిధ’ గురించిన పలు ఆసక్తికర విశేషాలు.

12. మా ఆరాధ్యను వెండితెరపై చూడాలన్న నా కోరిక ‘రాధాకృష్ణ’ మూవీ ద్వారా తీరుతోంది అంటూ ఆ సినిమా గురించి పలు సంగతులు వెల్లడించిన నిర్మాత శ్రీనివాస్ రెడ్డి.

13. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు బి శివకుమార్ దర్శకత్వంలో రూపేష్ చౌదరి హీరోగా తెరకెక్కుతున్న ’22’ మూవీ ప్రత్యేక పోస్టర్.

తో పాటు మరికొన్ని టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చదవండి లేటెస్ట్ మూవీ విశేషాలు తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/2843136/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-16th-Oct-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here