లేటెస్ట్ సినీ విశేషాలతో ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ మ్యాగజైన్ మీ ముందుకు వచ్చేసింది. ఈ వారం విశేషాలు…

0
692
సూపర్ హిట్ ఈ వారం ఎడిషన్

టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్.

1. విక్టరీ వెంకటేష్ చిత్రసీమ లో 34 ఏళ్ళ దిగ్విజయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంలో నారప్ప పోస్టర్ కవర్ పేజీ, 34 సంవత్సరాల స్పెషల్ సి డి పి డిజైన్ బ్లో అప్ తో పాటూ విక్టరీ వెంకటేష్ సినీ ప్రస్తానం గురించి స్పెషల్ ఆర్టికల్.

2. సినీ పరిశ్రమ లో 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లోక నాయకుడు కమల్ హాసన్ స్పెషల్ సి డి పి డిజైన్. 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సి డి పి డిజైన్

3. ఘనంగా జరిగిన నాగబాబు గారి కుమార్తె నిహారిక నిశ్చితార్ధ వేడుక విశేషాలు, ఫోటోలు

4. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెప్పిన సూపర్ స్టార్ మహేష్. మహేష్ పుట్టినరోజున అభిమానులు సాధించిన వరల్డ్ రికార్డు విశేషాలు.

5. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్… ఆ విశేషాలు

6. మరువలేని మరపురాని అతిలోక సుందరి శ్రీదేవి కి ఘన నివాళి అర్పిస్తూ ప్రత్యేక కథనం

7. సౌత్ సినిమాలకు హాలీవుడ్ స్థాయి తెచ్చిన గ్రేట్ డైరెక్టర్ శంకర్ పుట్టిన రోజు (ఆగష్టు 17) సందర్భంగా స్పెషల్ ఆర్టికల్.

8. భారీ చిత్రాల బి వి ఎస్ ఎన్ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక కథనం.

9. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారి 346 చిత్రాలపేర్లు అనర్గళంగా చెప్పి రికార్డు సృష్టించిన చిన్నారి హాసిని… ఆ విశేషాలు

10. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన సందర్భంగా అభిమానులు చేసిన సేవా కార్యక్రమాల విశేషాలు

వీటి తో పాటూ అనుష్క శెట్టి ‘నిశ్శబ్దం’, 105 మిలియన్ వ్యూస్ సాధించిన ‘ఉప్పెన’ నీ కన్ను నీలి సముద్రం, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, శివకుమార్ బి దర్శకత్వంలో రూపేష్ కుమార్ చౌదరి హీరో గా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’ చిత్రాల ఆకర్షణీయ పోస్టర్స్ తో సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ వారం ఎడిషన్ సిద్ధంగా ఉంది. టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చదవండి లేటెస్ట్ మూవీ విశేషాలు తెలుసుకోండి…..!!

సూపర్ హిట్ మ్యాగజైన్ ఈ – పేపర్:

http://superhit.industryhit.com/2786097/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-28th-Aug-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here