ప్రముఖ రచయిత పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు గారి భార్య మృతి

0
78
Paruchuri Venkateswara rao wife died

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ర‌చ‌యిత‌లుగా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పరుచూరి బ్ర‌ద‌ర్స్. ఈ రోజు ఉద‌యం ప‌రుచూరి వెంకటేశ్వరరావు గారి స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి (74) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో పరుచూరి ఇంట విషాదం నెల‌కొంది. విజ‌య‌ల‌క్ష్మీ గారి మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖుల సంతాపం తెలియ‌జేస్తూ, ప‌రుచూరి వెంకటేశ్వరరావు గారికి మూవీ ఆర్టిస్టుల సంఘం త‌మ ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేసింది. విజ‌య‌ల‌క్ష్మి గారి మ‌ర‌ణం ప‌రుచూరి కుటుంబానికి తీర‌ని లోటు అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here