కుటుంబ స‌భ్యుల‌ మధ్య ‘22’ హీరో రూపేష్ కుమార్ చౌదరి బర్త్ డే సెలెబ్రేషన్స్.

0
64
యంగ్ హీరో రూపేష్ కుమార్ చౌదరి

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ‘22’ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న యంగ్ హీరో రూపేష్ కుమార్ చౌదరి పుట్టిన రోజు ఈరోజు (ఆగస్ట్ 2). ఈ సంద‌ర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌదరి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసి, పుట్టిన‌రోజు వేడుకను సెల‌బ్రేట్ చేసుకున్నారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. స‌లోని మిశ్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here