షూటింగ్ సందడి మొదలెట్టిన కింగ్ నాగార్జున

0
485
కింగ్ నాగార్జున

చాలా నెలల తర్వాత అగ్ర కథానాయకుల్లో ఒకరైన కింగ్ నాగార్జున షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన సెట్ లో బిగ్ బాస్ 4 యాడ్ షూటింగ్ లో నాగార్జున పాల్గొన్నారు. సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యాడ్ కి ప్రముఖ కెమెరామన్ కె కె సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం చేస్తున్నారు. ఈ షూటింగ్ తో అన్నపూర్ణ స్టూడియో సందడిగా ఉంది. ఈ యాడ్ లో కింగ్ నాగార్జున గెటప్ అదిరింది. మరిన్ని వివరాలు త్వరలో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here