సూపర్ హిట్ మేగజైన్ ఈ వారం ఎడిషన్ హైలైట్స్

0
114
సూపర్ హిట్ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో సూపర్ హిట్ మేగజైన్ ఈ వారం లేటెస్ట్ ఎడిషన్ సిద్ధంగా ఉంది. అందులోని ఈ వారం హైలైట్స్… సూపర్ స్టార్ మహేష్ బర్త్డే సిడిపి అనౌన్స్మెంట్ పోస్టర్ కవర్ పేజీ. యూత్ స్టార్ నితిన్ ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోయర్స్ పోస్టర్, అంజలి సోలో నిశ్శబ్దం పోస్టర్ తో పాటు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సందేశం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన టాలీవుడ్ ప్రముఖుల గురించిన ఆర్టికల్, పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ల ‘ఉప్పెన’ పోస్టర్, రాజ్ తరుణ్, మాళవిక నాయర్ ల ఒరేయ్ బుజ్జిగా పోస్టర్, విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్ ఫాలోయర్స్ పోస్టర్, రూపేష్, సలోని మిశ్రా జంటగా శివ కుమార్. బి దర్శకత్వంలో రూపొందుతున్న 22 మూవీ పోస్టర్, మరియు నేచురల్ స్టార్ నాని, డైనమిక్ స్టార్ సుధీర్ బాబు ల ‘వి’ పోస్టర్స్ తో ఆకట్టుకునేలా రూపొందింది.

ఇంకా ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో సూర్య, సూపర్ కిడ్ సితార, శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ల స్పెషల్ బర్త్డే ఆర్టికల్స్ తో పాటూ డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ సొగసు చూడ తరమా కు 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు, జిప్సీ ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటున్న జీవా, ఆనందం ఆరాటం రేపవలు వెకనుల పాటలతో ఆకట్టుకుంటున్న ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య విశేషాలు, ఎం ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ట్రెండీ ఫిలిం డర్టీ హరి విశేషాల తో లేటెస్ట్ ఎడిషన్ తో సూపర్ హిట్ మేగజైన్ సిద్ధంగా ఉంది. మరిన్ని పోస్టర్స్, స్టిల్స్, ఇంటర్వ్యూస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం సూపర్ హిట్ ఈ మేగజైన్ చూడండి.

 

ఈ మేగజైన్ కోసం క్లిక్ చేయండి;

http://superhit.industryhit.com/2753054/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-31st-July-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here