మాస్క్ ధరించడం వీరుడి లక్షణం – మెగాస్టార్ చిరంజీవి

0
562
Megastar Chiranjeevi

కరోనా నుండి కాపాడుకోవడానికి మాస్క్ ధరించడం అతి ముఖ్యమైన విషయమని మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకునే వీడియో సందేశం ద్వారా మరోసారి తెలియజేశారు. హీరో కార్తికేయ, హీరోయిన్ ఈషా రెబ్బా లతో కలిసి మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ముఖానికి మాస్క్ ధరించడం వీరుడి లక్షణమని, చిరునవ్వు ముఖానికి అందం కానినా చిరునవ్వు కలకాలం ఉండాలంటే మాస్క్ ధరించడం ఎంతో అవసరమని మాస్క్ ప్రాముఖ్యత గురించి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here