ఈ వారం మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ విశేషాలు…..!!

0
162
Superhit Magazine 17 July 2020 Edition Is Out

సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రత్యేక విశేషాలతో ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో: ట్విట్టర్లో 10 మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని అందుకున్న ఏకైక సౌత్ యాక్టర్ ‘సూపర్ స్టార్ మహేష్ బాబు‘ ప్రత్యేక కవర్ పేజీ. మరొక రెండు రోజుల్లో పుట్టినరోజు జరుపుకోనున్న నందమూరి యువ హీరో కళ్యాణ్ రామ్ స్పెషల్ బర్త్ డే పోస్టర్ మరియు ఆయన మూవీ కెరీర్ విశేషాలు. ఈ టైం లో ఏమి ప్లాన్ చేయకుండా ఉండడమే మంచి ప్లాన్ అంటున్న నమ్రతా మహేష్. మధుబాబు షాడో ను దృశ్యరూపకంలో తీసుకురావడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందంటున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత, డైనమిక్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు. సినీ సంగీత సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందుతున్న స్వరవాణి ఎమ్ ఎమ్ కీరవాణి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ విశేషాలు. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదలైన ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఇప్పటికే యూట్యూబ్ లో 5 మిలియన్లకు పైగా వ్యూస్ తో ట్రేండింగ్ లో యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘చక్ర’. జులై 1 తో 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టార్ డైరెక్టర్ ఏ. కోదండరామి రెడ్డి మూవీ కెరీర్ విశేషాలు.

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన అల్లరి నరేష్ ‘నాంది’ ఎఫ్ ఐ ఆర్ కు ట్రెమండస్ రెస్పాన్స్. టీజర్ తోనే నవ్వుల్లో ముంచెత్తుతోన్న అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘బంగారు బుల్లోడు’ విశేషాలు. లేడీ అమితాబ్ విజయశాంతికి జాతీయ ఉత్తమ నటి అవార్డు తెచ్చిన ‘కర్తవ్యం’ రిలీజ్ అయి 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దాని గురించిన విశేషాలు. ‘సరిగమ గమగామ హంగామా చేద్దామా’ అంటూ లవ్లీ సాంగ్ తో హుషారెత్తిస్తున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఒరేయ్ బుజ్జిగా’ విశేషాలు. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై, బి శివకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 22 మూవీ ప్రత్యేక పోస్టర్ తో పాటు మరికొన్ని టాలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ప్రత్యేక విశేషాలతో కూడిన సూపర్ హిట్ మ్యాగజైన్ ప్రస్తుతం ఈ – మ్యాగజైన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చదవండి లేటెస్ట్ మూవీ విశేషాలు తెలుసుకోండి…..!!

http://superhit.industryhit.com/2736119/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-17th-July-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here