మురళీ శర్మ కు మాతృ వియోగం

0
521
Actor Murali sharmas Mother died

ప్రముఖ నటులు మురళి శర్మ మాతృ మూర్తి శ్రీమతి పద్మ శర్మ గారు గత రాత్రి ముంబై లోని స్వగృహం లో గుండె పోటు తో ఆకస్మిక మృతి చెందారు.ఆమె వయస్సు 76 సంవత్సరాలు. పలు సూపర్ హిట్ చిత్రాలలో తన విలక్షణ నటనతో మెప్పింంచిన మురళీ శర్మ టాలీవుడ్ లో చిరపరిచితులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here