సర్జా హఠాన్మరణం తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది – నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫాక్టరీ

0
596
Producer T.G Viswa prasad condolience Sarja Death

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా హఠాన్మరణం మమ్మల్ని తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసిందని
పీపుల్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్ అన్నారు. తెలుగులోనే కాక కన్నడ నాట కూడా తమ సంస్థ చిత్రనిర్మాణాన్ని చేస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే సర్జా హీరోగా చైతన్య దర్శకత్వంలో తాము నిర్మించిన ఆద్య చిత్రం ఈ ఏడాది శివరాత్రి పర్వదినాన విడుదలై హీరోకు, మా సంస్థ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ జ్ఞాపకాల పచ్చదనం తడిఆరకముందే ఈరోజు ఈ వార్త మా మనసులను కలచి వేసింది. సర్జా ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మా సంస్థ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here