మీ అభిమాన సూపర్ హిట్ ఈ – మ్యాగజైన్ లో ఈ వారం హైలైట్స్

0
57
Suerhit E-Magazine This week Highlights

ఈ వారం సూపర్ హిట్ విశేషాలు: వయసు పెరుగుతున్నప్పటికీ కూడా రోజురోజుకు ఎంతో యంగ్ గా తయారవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమారుడు గౌతమ్, కూతురు క్ కలిసి దిగిన లేటెస్ట్ పిక్ కవర్ పేజీతో పాటు, మరిన్ని లేటెస్ట్ పిక్స్. రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ల నిశ్చితార్ధం విశేషాలు, ఫోటోలు. రేపు జన్మదినం జరుపుకోనున్న దర్శకేంద్రులు కె. రాఘవేంద్ర రావు గారి సినీ కెరీర్ విశేషాలు, సినిమా షూటింగ్ ల విషయమై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీ పెద్దల మీటింగ్ విశేషాలు. మొన్న పుట్టినరోజు జరుపుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వెల్లువెత్తిన సెలెబ్రిటీల విషెస్, టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తన పుట్టినరోజు సందర్భంగా వెల్లడించిన తన సినీ కెరీర్ సంగతులు.

యంగ్ హీరో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ ‘అహం బ్రహ్మాస్మి’ మూవీ ప్రత్యేక పోస్టర్, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ రూపొందుతోందని ఆ సినిమా గురించి పలు సంగతులు వెల్లడించిన ఎనర్జిటిక్ హీరో రామ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై లేటెస్ట్ మూవీ అధికారిక ప్రకటన, కబడ్డీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా మా ‘సీటిమార్’ అంటున్న దర్శకుడు సంపత్ నంది చెప్పిన విశేషాలు. ఈనెల 28న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి 98వ జయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో పాటు మరికొన్ని లేటెస్ట్ మూవీ పోస్టర్లు, విశేషాలతో కూడిన ఈ వారం సూపర్ హిట్ సంచిక ప్రస్తుతం మార్కెట్ లో లభ్యం అవడంతో పాటు, ఇటు ఈ మ్యాగజైన్ రూపంలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సూపర్ హిట్ చదవండి పలు సినిమాల లేటెస్ట్ విశేషాలు తెలుసుకోండి….!!

http://superhit.industryhit.com/2682795/Superhit-Telugu-Cinema-EPaper/Superhit-5th-June-2020#page/1/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here