ఆ రెండు తేదీలు నాకు మరపురాని రోజులు – కింగ్ నాగార్జున

0
27
Nagarjuna said Those two days are memorable for me

మే 22, 23 తేదీలను తానెప్పుడూ మరచిపోలేన ని కింగ్ అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మే 22, 1997 న నాగార్జున అత్యుత్తమ నటన కనబరిచిన డివోషనల్ క్లాసిక్ అన్నమయ్య విడుదల వగా మే 22, 2014 న అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి చిత్రం మనం విడుదలయింది. ఈ రెండు క్లాసిక్స్ తనకి మరపురాని చిత్రాలని నాగార్జున అన్నారు. కాగా మే 23, 1986 న నాగార్జున తొలి చిత్రం విక్రమ్ విడుదలవడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here