హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్ సార్ – సూపర్ స్టార్ మహేష్

0
293
Superstar Mahesh birthday wishes to Mohanlal

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కు అభిమానుల తో పాటు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ వేదికగా మోహన్ లాల్ కి బర్త్ డే విషెష్ తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్ సర్, మీరు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ బాగుండాలని అన్నారు. నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కూడా సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే విషెష్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here