దర్శకుడు సత్యప్రకాశ్ గారు మాట్లాడుతూ “నేను దర్శకునిగా మా అబ్బాయిని నటరాజ్ ను ఈ చిత్రంతో హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను అని చెప్పగా ” కేటీఆర్ గారు మీ అబ్బాయి మంచిగా ఎదగాలి.మీరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి ” అని చెప్పారు.
తారాగణం:
నటరాజ్, నూరిన్, అంకిత, గురురాజ్, సత్యప్రకాష్, `బాహుబలి` ప్రభాకర్, పృథ్వీరాజ్, `అదుర్స్` రఘు, జబర్ధస్త్ నవీన్, లోబో, మధు, జబర్ధస్త్ అప్పారావు, రాజమౌళి, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ
ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ, దీపక్
సంగీతం: జాయ్
ఎడిటింగ్: ఉద్ధవ్
నృత్య దర్శకత్వం: శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్
ఆర్ట్: కె.మురళీధర్
పాటలు: కాసర్ల శ్యామ్, గురుచరణ్
కథ – స్క్రీన్ ప్లే-మాటలు- నిర్మాత: ఎ.గురురాజ్
దర్శకత్వం: సత్యప్రకాష్