చిరుత సినిమాలో పొగరుగా కనిపించిన కిలాడి లేడి నేహా శర్మ. ఈ బ్యూటీని ఎవరు కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. చిరుత మొదటి సినిమా అయినా చాలా రియాల్టీగా నటించి సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆ ఒక్క సినిమాతో ఒక ట్రేడ్ మార్క్ గుర్తింపు తెచ్చుకుంది. పైన కనిపిస్తోన్న ఫొటోల్లో తన క్లివేజ్ అందాలతో కుర్రకారును రెచ్చగొడు
అయితే ఈ చిరుత పాప సోషల్ మీడియాలో ఛాలా చురుగ్గా కనిపిస్తుంటుంది. తన హాట్ అందాలతో ఎప్పటికప్ప్పుడు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోన్న ఈ బ్యూటీ ఇటీవల విదేశాలకు వెళ్లింది. ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తూ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్ గా హవాయ్ ఐలాండ్ లో అమ్మడు ఈ విధంగా దర్శనమిచ్చింది. ప్రస్తు తం ఈ భామ రెండు సినిమాలతో పాటు ఒక పంజాబీ సినిమా చేస్తోంది.


