గ్లామర్ ని తనదైన శైలిలో తెరపై ప్రజెంట్ చేసే బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆఫర్స్ సంఖ్య ఎంత పెరుగుతున్నా కేవలం తనకు నచ్చిన పాత్రలను మాత్రమే చేసుకుంటూ వెళుతోంది. RDX అందాలతో ఎటాక్ చేసే అమ్మడు రీసెంట్ గా స్టయిలిష్ డ్రెస్ లో గ్లామరస్ గా కనిపించింది.
మరికొన్ని రోజుల్లో పాయల్ నటించిన RDX లవ్ సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమాలో గ్లామర్ డోస్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే ట్రైలర్ టీజర్స్ పోస్టర్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం పాయల్ వెంకీమామ సినిమాతో పాటు డిస్కో రాజా సినిమాలో కూడా కథానాయికగా నటిస్తోంది.