యూరోప్ కంట్రీస్ లో సాహో బిగ్ రిలీజ్

0
582

విదేశాల్లో భారత సినిమాల స్థాయి పెరుగుతోంది అనడానికి సాహో మరో ఉదాహరణగా నిలిచింది. యునైటెడ్ నేషన్స్ యూరోప్ కంట్రీస్ లో భారీగా రిలీజ్ అవుతోంది. తెలుగు – తమిళ్ భాషల్లో కలిపి దాదాపు 30 యూరోప్ కంట్రీస్ లలో సాహో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంటే హై రేంజ్ లో సాహో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే స్వదేశంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మరి సాహో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here