ఫోటో స్టోరీ : బెస్ట్ పెయిర్…రీల్ లైఫ్ లోనే

0
389

కొన్ని కొన్ని కాంబినేషన్లలో వచ్చే సినిమాలు చాలా కొత్తగా బాగుంటాయి. ఆ పెయిర్ ను ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అలాంటి జంటల్లో సల్మాన్ ఖాన్… కరీనా కపూర్ జంట ఒకటి. సినిమాల్లో వీరిద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ మరెక్కడా కనిపించదు. అది కథ మహత్యం కావొచ్చు.. ఇద్దరి మధ్య ఉండే అండర్ స్టాండింగ్ కావొచ్చు.

ఇద్దరు కలిస్ దుల్హమ్ హమ్ లెజియాంగే, మెయిన్ ఔర్ మిసెస్ ఖన్నా, కోయోన్ కి,  దబాంగ్ 2, బాడీగార్డ్, భజరంగి భాయ్ జాన్ వంటి సినిమాల్లో నటించారు. ఇందులో దబాంగ్ 2 మినహా మిగతా సినిమాలన్నీ సూపర్ హిట్. అందుకే వీరిని బాలీవుడ్ లో బెస్ట్ పెయిర్ గా వర్ణిస్తారు.

అయితే, భారత్ సినిమా సమయంలో ప్రియాంక చోప్రా తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో కరీనా కపూర్ ఖాన్ ను తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే, కరీనా కపూర్ స్థానంలో కత్రినా కైఫ్ ను తీసుకున్నారు. మరోవైపు దబాంగ్ 3 సినిమాలో మొదట కరీనా కపూర్ ను అనుకున్నా.. కొన్ని కారణాల వలన ఆమెను పక్కన పెట్టి సోనాక్షి సిన్హాను తీసుకున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here