‘దిల్’ రాజు ని సన్మానించిన సాయి ధరమ్ తేజ్

0
286

సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ఉన్న బంధం తెలిసినదె సాయి తో 3 సక్సెస్ ఫుల్ల్ చిత్రాలని అందించారు దిల్ రాజు. ఇటీవలే దిల్ రాజు చిత్రం శతమానం భవతికి జాతీయ అవార్డ్ వచ్చిన సంధర్భం లో  ఆయన్ని సత్కరించాదు సాయి ధరం తేజ్ . జవాన్ సెట్ లొ దిల్ రాజు  ని శాలువా తో సత్కరించి తమ అనందాన్ని పంచుకొన్నారు సాయి మరియు  చిత్ర యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here