ఆర్.కె ఫిలిమ్స్ మరియు జె.వి.ఆర్ సినిమా బ్యానర్ పై ప్రతాని రామకృష్ణ గౌడ్,జల్లేపల్లి వెంకటేశ్వరావు సంయుక్తంగా సినిమా నిర్మించనున్నారు.ఈ సినిమాకు అహనా పెళ్ళంటా ..పూలరంగడు..చుట్టాలబ్బాయి లాంటి హిట్ సినిమాలు అందించిన వీరభద్రమ్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనుంది. ఒక యంగ్ హీరో నటించనున్నట్లు..ఉగాది పర్వదినాన సినిమా ఆఫీస్ లో నిర్మాతలు ప్రకటించారు. ఆ యంగ్ హీరో, మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలో తెలియ చేస్తామని చెప్పారు నిర్మాతలు.
Home న్యూస్ టుడే వీరభద్రమ్ దర్శకుడిగా ఆర్.కె ఫిలిమ్స్& జె.వి.ఆర్ సినిమా బ్యానర్ లో కొత్త సినిమా..షురూ..


