మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో  ఆమని ప్రధాన పాత్రలో శ్రీమతి మమత సమర్పించు  చిత్రం ‘బ్రహ్మాండ’

0
406
Brahmanda Movie Starring Aamani
Brahmanda Movie Starring Aamani

మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో  ఆమని ప్రధాన పాత్రలోశ్రీమతి మమత సమర్పించు  చిత్రం  ‘బ్రహ్మాండ’
చిత్ర సహనిర్మాత  శ్రీమతి దాసరి మమత .

చందు మొండేటి మాట్లాడుతూ  నా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుంది ..అన్ని టీజర్ డిజైన్స్ , చూశాను . చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సినిమా యూనిట్ అందరికి .. అల్ ది బెస్ట్ చెప్పారు

నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ  మా బ్రహ్మాండ చిత్రాన్ని చందు మొండేటి  గారు టీజర్ ఆవిష్కరించిన చందు మొండేటి గారికి  నేనెప్పుడూ రుణపడి ఉంటాను.

చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ మా సినిమా టీజర్ ఆవిష్కరించిన చందు మొండేటి గారికి  థాంక్స్ చెప్తూ  ఇది మొదటి విజయం గా భావిస్తున్నానని చెప్పారు.

Brahmanda Movie Starring Aamani
Brahmanda Movie Starring Aamani

మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది.  ఒగ్గు కథ  తెలంగాణ జానపద కళారూపం.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది. యాక్షన్స్ అన్ని మరియు  డివోషనల్ థ్రిల్లింగ్  ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి.

సినిమాటోగ్రాఫర్ కాసుల కార్తీక్ మాట్లాడుతూ…తండెల్ డైరెక్టర్ చందు మొండేటి గారి చేతుల  మీదుగా టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా ఉంది. సినిమా హీరో బన్నీ రాజు మాట్లాడుతూ నేను హీరో గా చేసిన సినిమా టీజర్ ని చందు మొండేటి గారు రిలీజ్ చేయడం చాలా ఆనందం వేసింది ఈ  బ్రహ్మాండ  సినిమా కూడా  తండెల్  లా విజయం సాధించాలని  ఆయన చేతుల మీదుగా చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు  ప్రేక్షక దేవుళ్ళు  ఈ సినిమా ని హిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను.

Brahmanda Movie Starring Aamani
Brahmanda Movie Starring Aamani

నటీనటులు :  
ఆమని, జయరామ్,  కొమరం బన్నీ రాజ్ , కనిక వాద్య , జోగిని శ్యామల, విజయ రంగరాజు , ఆనంద్ భారతి,  దిల్ రమేష్ , అమిత్ , ఛత్రపతి శేఖర్,  ప్రసన్నకుమార్ ,అనంత్  కిషోర్ దాస్, , ఐడ్ల మధుసూదన్ రెడ్డి,  మీసం సురేష్, దేవి శ్రీ.

 డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : కాసుల కార్తీక్
ఎడిటింగ్ : ఎమ్మార్ వర్మ
సంగీతం : వరికుప్పల యాదగిరి
 మాటలు : రమేష్ రాయ్  జి ఎస్ నారాయణ .
డిజైనర్ : సురేష్ బుజ్జి  
మేనేజర్ : శ్రీరామ్
కొరియోగ్రఫీ :కళాధర్  ,రాజు కోనేటి(SDC) ,కిరణ్.
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి
నిర్మాత : దాసరి సురేష్
సహా నిర్మాత శ్రీమతి దాసరి మమత
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం :రాంబాబు

Brahmanda Movie Starring Aamani
Brahmanda Movie Starring Aamani

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here