జేసుదాసుకు ప‌ద్మ‌విభూష‌ణ్

0
447

వెట‌ర‌న్ క్లాసిక‌ల్ సింగర్, సంగీత స్వ‌ర‌జ్ఞాని కె.జె.ఏసుదాస్‌(జేసుదాసు)ను ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌ద్మ‌విభూష‌ణ్ వ‌రించింది. ఆ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది ఈరోజు. స్వరరాగ గంగాప్రవాహానికి ద‌క్కిన పుర‌స్కార‌మిది. ఏసుదాస్ పాట పాడ‌నిదే మంచు మోహ‌న్‌బాబు సినిమా లేనేలేదు. ఇక సినిమా పాట‌ల‌కైతే ఆయ‌న‌కున్న అసాధార‌ణ ఫాలోయింగ్ చెప్పుకోద‌గ్గ‌ది. ఆ గొంతులో ఆర్ద్ర‌త నిండిన గ‌ళం వినిపించి హృద‌యాల్ని పిండేసే పాట‌లెన్నో పాడారాయ‌న‌. అందుకే ఆయ‌న సంగీతానికి చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా నేడు ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here