తెలుగు టు మలయాళం ట్రావెల్ చేస్తున్న రాశి సింగ్

0
629
హీరోయిన్ రాశి సింగ్

సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ సంపాదించి ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలి హీరోయిన్ అయిన భామ రాశి సింగ్. మంచి అభినయం తో చక్కటి నటన తో అందరిని ఆకట్టుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది. అంతే కాదండోయి ఈ భామ అప్పుడే తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకుంది ఈ చతిష్ ఘర్ కుందనపు బొమ్మ. అయితే విజయ్ రాజా తో జేమ్, ఆది సాయి కుమార్ తో శశి, సాయి రామ్ శంకర్ అండ్ అరవింద్ కృష్ణ తో రిసౌండ్, అఖిల్ రెడ్డి తో పోగరున్నోడు వంటి వసుస సినిమాలు చేస్తున్న రాశి సింగ్ తాజాగా మరో కొత్త హీరో తో ఒక తెలుగు సినిమా అండ్ ఒక మలయాళం సినిమా కూడా సైన్ చేసింది. పొరుగు రాష్ట్రాల భామలు అయినా సరే తెలుగు భాష నేర్చుకోని, నటన పట్ల ఇష్టం ఉండి ఉంటే మంచి హీరోయిన్ గా తక్కువ టైమ్ లొనే ఫాం లోకి రావడం ఈజీ అని మరోసారి ఋజువు చేసింది రాశి సింగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here