ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

0
13
Garuda 2.0 In aha OTT
Garuda 2.0 In aha OTT

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

హనుమాన్ మీడియా పతాకంపై గతంలో ఎన్నో విజయవంత చిత్రాలు సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనెజర్స్, కథ కంచికి మనం ఇంటికి లాంటి చిత్రాలు  తెలుగు లో విడుదల చేసిన సక్సెస్ ఫుల్ నిర్మాత బాలు చరణ్ ఇప్పుడు తమిళం లో అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా నిలిచి బ్లాక్ బస్టర్ విజయవంతం అయినా ఆరత్తు సీనం (Aarathu Sinam) చిత్రాన్ని తెలుగు లో గరుడ 2.0 గా మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, సంక్రాంతికి వస్తునాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్త హీరో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆరత్తు సీనం (Aarathu Sinam). అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులకు నిర్మాత బాలు చరణ్ గరుడ 2.0 గా ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆహా ఓ టి టి వారు గరుడ 2.0 చిత్రాన్ని చూసి సినిమా చాలా అద్భుతంగా ఉంది అని వెంటనే చిత్రాన్ని ఆహా ఓ టి టి లో విడుదల చేశారు. తమిళం లో గొప్ప విజయం సాధించిన చిత్రం మన తెలుగు ప్రేక్షకులకు మేపిస్తుంది అని నిర్మాత బాలు చరణ్ నమ్ముతున్నారు. ఆహా ఓ టి టి యాప్ లో తప్పక వీక్షించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here