బాల గణేష్ ఉత్సవ కమిటీ 1000 మంది భక్తులకు అన్నదానం

0
85

బాల గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ 5 ప్రత్యేక గణేష్ ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్న సంబరాలు. అన్నదాన కార్యక్రమం లో వందల సంఖ్యలో భక్తులు వచ్చేసి ప్రసాదాలతో పాటు భోజనాలు స్వీకరించారు. ఆలయ కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ అధ్యక్షులు ఆర్ జగన్నాథం, తుంగం శ్రీనివాస్ మాదాపూర్ నరసింహ యాదవ్ బొల్లి శీను, పి సుధాకర్ ,మరియు బాల గణేష్ఆలయ కమిటీ నవులూరి రోశయ్య సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇక శుక్రవారం రోడ్ నెంబర్ 5లో గణేష్ మహారాజ్ సాయంత్రం 6 గంటలకు రంగ రంగ వైభవంగా బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలో చేరనున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here