“ప్రొడ్యూసర్ కౌన్సిల్ “ఎన్నికల బరిలో హిట్ చిత్రాల నిర్మాత!

0
164

“మళ్ళీరావా” ” ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” “మసూద ” వంటి హాట్ చిత్రాలను నిర్మించిన “రాహుల్ యాదవ్ నక్క ” ఎన్నికల బరిలోకి దిగారు.. ఈ నెల 19 న జరిగే “ప్రొడ్యూసర్ కౌన్సిల్” ఎన్నికలలో ప్రోగ్రెసివ్ కమిటీలో ఈ సి మెంబర్ గా ఎన్నికలను ఫస్ట్ టైం ఆయన ఎదుర్కొంటున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఆలోచనలతో పాటు, నూతన ఉత్సాహం ఎంత అవసరమో, తన లాంటి రన్నింగ్ లో వున్న నిర్మాతల సేవలు అంతే అవసరమని భావించి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here