టాలీవుడ్ చిత్ర విశేషాలతో ఈ వారం సూపర్ హిట్ మేగజైన్ సిద్ధంగా ఉంది. ఆ విశేషాలు..
1) కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రారంభం
2) జూలై 30న వరల్డ్ వైడ్ గా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్
3) నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన గాలి సంపత్ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్
4) ఎనర్జిటిక్ స్టార్ రామ్, లింగుసామి కాంబినేషన్ లో ఊర మాస్ సినిమా
5) ఫిబ్రవరి 26న యూత్ స్టార్, భవ్య క్రియేషన్స్ చెక్
6) మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో డేరింగ్ హీరో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా
7) నన్ను, నా కథను నమ్మి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన విశాల్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను – చక్ర దర్శకుడు ఎం ఎస్ ఆనందన్
8) సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా కొత్త ఫార్మాట్ లో రూపొందిన చక్ర ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది – యాక్షన్ హీరో విశాల్
9) ఉప్పెన చిత్రానికి ఘన విజయాన్ని అందించి తెలుగు సినిమాకి కొత్త ఊపిరి పోసిన ప్రేక్షకులకు థాంక్స్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
10) రామలక్ష్మి సినీ క్రియేషన్స్ కొత్తగా రెక్కలొచ్చేనా.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఉప్పెన టీమ్
11) డిఫరెంట్ గా రూపొందిన కపటధారి తో మా సుమంత్ మరో హిట్ కొడతాడు – కింగ్ నాగార్జున
12) నాంది ట్రైలర్ బాగుంది… సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది – డైరెక్టర్ హరీష్ శంకర్
13) కమల్ కామరాజు, ఇషా చావ్లా జంటగా కబీర్ లాల్ దర్శకత్వంలో అగొచర
14) ఘనంగా జరిగిన ప్రముఖ నిర్మాత ఎం ఏస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్, దీపిక ల వివాహం
15) అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన శ్రీమతి విజయనిర్మల గారి జయంతి (ఫిబ్రవరి 20) సందర్భంగా ఆవిడని స్మరించుకుంటూ ముఖచిత్రం
16) వీటితో పాటూ రాధే శ్యామ్, చెక్, చక్ర, కపటధారి, నాంది, ఉప్పెన, పిట్ట కథలు హై క్వాలిటీ పోస్టర్స్ తో, టాలీవుడ్ చిత్ర విశేషాలతో ఈ వారం సూపర్ హిట్ సిద్ధంగా ఉంది.